ఘనంగా జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
1 min read

హోళగుందన్యూస్ నేడు: జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల, హొళగుంద నందు 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. (ప్రధానోపాద్యాయులు కబీర్ సాబ్ పతాక అవిష్కరణం చేశారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు కబీర్ సాబ్ మాట్లాడుతూ క్రమశిక్షణ, దేశభక్తి ఉండాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామపెద్దలు _సి.హెచ్. శేషగిరి , తెలుగుదేశం మండల్ కన్వీనర్ తిప్పయ్య, బహుజన టైమ్స్ ఎండి దుర్గాప్రసాద్ , అశోక్ , పాఠశాల చైర్మెన్ ద్వారకా , పంపాపతి , కమిటీ మెంబర్లు, , ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులు దేశభక్తియుతమైన (ప్రదర్శనలు, నృత్య ప్రదర్శనలు ప్రదర్శించి ఆహుతులను అలరించారు.


