NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రూ.1200 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదలపై ఉత్తర్వులు

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  ఏపీ ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యార్థులకు మరొక శుభవార్త. బుధవారం ఏర్పాటు చేసిన పత్రిక సమావేశంలోని గడ్డా ఫక్రుద్దీన్ ఇలా ఈ సందర్భంలోని మాట్లాడినారు.ఏపీలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంగడ్డ ఫక్రుద్దీన్ టిడిపి ఏపీ రాష్ట్ర మైనార్టీ సెల్ కార్యదర్శి.  రాష్ట్రంలోని విద్యార్థులకు మంత్రి నారా లోకేశ్ తీపి కబురు అందించారు. రూ.1200 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేస్తూ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బకాయిలు విడుదల చేస్తూ ఆర్ధిక శాఖ మంత్రి పరివాల కేశవ్  మంగళవారం ఉత్తర్వులు జారీ చేసినారు . మరి అలాగే సీఎం నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల కన్నా ముందు ఏదైతే హామీలు ఇచ్చినారు దానికి ఒక్కొక్కటిగా అమలుపరచుకుంటా కూటమి ప్రభుత్వం ముందు అడుగులు వేస్తా ఉన్నది ముందు తల్లికి వందనం ఇంట్లో ఎంతమంది ఉన్న పిల్లలు అందరికీ గత వైసిపి జగన్మోహన్ రెడ్డి  అమ్మ ఒడి ఎంతమంది ఇంట్లో పిల్లలు ఉంటే అంత మంది పిల్లలకు ఇస్తానని చెప్పి ఇవ్వలేదు దాంట్లో కూడా అనేక కండిషన్లు బిల్లు ఉంటే లోని యూనిట్లు ఎక్కువగా వస్తే అమ్మ ఒడి వర్తించదుని అధికారులు తెలిపినారు అప్పుడు  ప్రభుత్వం లాగా లేదు  ఈ కూటమి ప్రభుత్వంలో ఇలా లేదు తల్లికి వందనం అందరికీ  అందించినారు. మరో ఒక పథకం 1200 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేస్తూ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది గడ్డా ఫక్రుద్దీన్ స్పష్టం గా తెలిపారు.

About Author