శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని దర్శనం చేసుకున్న ఎమ్మెల్యే
1 min read

ఆలూరు న్యూస్ నేడు: శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని దర్శనం చేసుకున ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి కుటుంబ సభ్యులు శ్రీశైలం శ్రీ మల్లికార్జున స్వామి వారిని దర్శనం చేసుకొని ప్రత్యేక పూజలు చేయడం జరిగింది.. ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి మరియు వారి సతీమణి బుసినే రామాంజినమ్మ తనయుడు యువనేత రాష్ట్ర యువజన విభాగం సెక్రటరీ బుసినే చంద్రశేఖర్ ,అనంతరం ఆలయ అర్చకులు ఎమ్మెల్యే దంపతులకు తీర్థ ప్రసాదాలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం లో వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు , బివిఆర్ అభిమానులు పాల్గొన్నారు.

