NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మహిళా ఉపాధ్యాయునిలకు ఘన సన్మానం..యూటీఎఫ్

1 min read

ప్యాపిలి న్యూస్ నేడు: యూటీఎఫ్ ప్యాపలి మండల శాఖ ఆధ్వర్యంలో ప్యాపలి మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పిఆర్ పల్లె లో యూటీఎఫ్ ప్యాపలి మండల శాఖ అధ్యక్షులు రాజేంద్ర అధ్యక్షతన అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో పాఠశాల ఇంచార్జి ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు,ఇంగ్లీష్ ఉపాధ్యాయులు నాగరాజు మరియు యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి అబ్దుల్ లతీఫ్ ముఖ్య అతిథులుగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి అబ్దుల్ లతీఫ్ మాట్లాడారు.కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా కౌన్సిలర్లు అమీర్ బాషా,రమేష్ నాయుడు,ఆంజనేయప్రసాద్,.మండల సి.పి.ఎస్ కన్వనర్ ఆదినారాయణ,గురు నాగేంద్ర,ముద్దయ్య తదితరులు పాల్గొన్నారు.

About Author