NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ముఖ్య మంత్రి పర్యటనను వ్యతిరేకిస్తున్నాము

1 min read

ప్యాపిలి న్యూస్ నేడు: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 9 వ తేదీన డోన్ మండలంలోని కొత్తబురుజు గ్రామానికి వస్తున్న సందర్భంగా ముఖ్య మంత్రి  పర్యటనను డోన్ నియోజకవరం అవాజ్ కమిటీ అధ్యక్షులు జలదుర్గం రసూల్  వ్యతిరేకించారు.జలదుర్గం గ్రామాన్ని మండలంగా చేసి, జలదుర్గం చెరువుకు నీళ్లు నింపు తమని చెప్పి, ప్రజలకు మోసగించారని, చెప్పిన మాట నిలబెట్టుకొలేని ముఖ్యమంత్రి  పర్యటనను వాపపక్షాలు ఇచ్చిన పిలుపు మేరకు అవాజ్ కమిటీ తరుపునతీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ఆయన తెలిపారు.

About Author