డా. ఎస్ నాగచంద్రుడు ను అభినందించిన ఆర్యూ వీసీ
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: రాయలసీమ యూనివర్సిటీ, జాతీయ సేవా పథకం వాలంటీర్లు, ప్రోగ్రాం ఆఫీసర్ డా. ఎస్ నాగచంద్రుడు నేషనల్ ఇంటిగ్రేషన్ క్యాంప్ కు వెళ్లి వచ్చిన సందర్భం గా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, వి. వేంకట బసవ రావు ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం కోఆర్డినేటర్, డా. పి. నాగరాజు , ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ బి. వి. శివ ప్రసాద్ రెడ్డి గ అభినందించారు. జేఎస్ఎస్ కాజేజీ ఆఫ్ ఫార్మసీ యట్ మైసూర్ కర్నాటక లో జరిగిన నేషనల్ ఇంటిగ్రేషన్ క్యాంప్ లో దేశం నలుమూల నుండి, వివిధ రాష్ట్రాల నుండి ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ అండ్ ప్రోగ్రామ్ ఆఫీసర్స్ రావటం జరిగింది. అన్ని ప్రాంతాల్లో భాష, కల్చరల్ , పర్యావరణం పరిశుభ్రత, బిన్నతవం లో ఏకత్వo గురించి వివిధ వాలంటీర్లు కలుపుకొని ఇంటిగ్రేషన్ క్యాంప్ ను జయప్రదం చేయటం జరిగింది.

