NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

డా. ఎస్​ నాగచంద్రుడు ను అభినందించిన  ఆర్​యూ వీసీ

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  రాయలసీమ యూనివర్సిటీ, జాతీయ సేవా పథకం వాలంటీర్లు, ప్రోగ్రాం ఆఫీసర్  డా. ఎస్​ నాగచంద్రుడు   నేషనల్ ఇంటిగ్రేషన్ క్యాంప్ కు వెళ్లి వచ్చిన సందర్భం గా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, వి. వేంకట బసవ రావు  ఎన్​ఎస్​ఎస్​  ప్రోగ్రాం కోఆర్డినేటర్, డా.  పి. నాగరాజు , ఎస్​ఎస్​ ప్రోగ్రాం ఆఫీసర్ బి. వి. శివ ప్రసాద్ రెడ్డి గ అభినందించారు. జేఎస్​ఎస్​ కాజేజీ ఆఫ్​ ఫార్మసీ యట్​ మైసూర్​ కర్నాటక   లో జరిగిన నేషనల్ ఇంటిగ్రేషన్ క్యాంప్ లో దేశం నలుమూల నుండి, వివిధ రాష్ట్రాల నుండి  ఎన్​ఎస్​ఎస్    వాలంటీర్స్​ అండ్ ప్రోగ్రామ్​ ఆఫీసర్స్​ రావటం జరిగింది. అన్ని ప్రాంతాల్లో భాష, కల్చరల్ , పర్యావరణం పరిశుభ్రత, బిన్నతవం  లో ఏకత్వo గురించి వివిధ వాలంటీర్లు కలుపుకొని ఇంటిగ్రేషన్ క్యాంప్ ను జయప్రదం చేయటం జరిగింది.

About Author