శ్రీ చౌడేశ్వరి అమ్మవారిని దర్శించుకున్న టిడిపి చైర్మన్ ..
1 min read

యువ నాయకులు సతీష్ నాయుడు ..
కౌతాళం న్యూస్ నేడు : మండల కేంద్రం నందు శ్రీ చౌడేశ్వరి అమ్మవారి ఆలయ పెద్దలు పిలుపు మేరకు పాల్గొని ఆలయం నందు ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది.అమ్మవారి ఆశీస్సులతో ప్రజలు ఆయుషు ఆరోగ్యాలతో సుఖశాంతులతో జీవించాలని ఆకాంక్షించడం జరిగినది.ఆలయ అభివృద్ధికి ఎల్లప్పుడూ మా సహాయ సహకారాలు ఉంటాయని తెలియజేయ్యాడం జరిగినది.ఈ కార్యక్రమములో సీనియర్ నాయకులు కురువు వీరేశ్, డా”రాజానందు, అయ్యప్ప,ముకన్న,గిరి,గొట్టయ్య,మహాదేవ,రేవన్న,శ్రీరామ్ మొదలగు వారు పాల్గొనడం జరిగినది.

