NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

విత్తన ప్రాసెసింగ్  యూనిట్లను తనిఖీ

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు: కల్లూరు మండలములోని విత్తన ప్రాసెసింగ్  యూనిట్లను తనిఖీ నిమిత్తము  జిల్లా వ్యవసాయ అధికారి శ పి. ఎల్ .వరలక్ష్మీ ,కల్లూరు మండల పరిధిలో ఉన్న  విత్తన ప్రాసెసింగ్ యూనిట్లు మహలక్ష్మి జిన్నింగ్ అండ్  ప్రాసెసింగ్ నందు పత్తి విత్తనాల హెచ్​టి టెస్ట్ నిర్వహించి రికార్డ్స్ లను పరిశీలించారు మరియు APSEEDS నందు విత్తనాల ప్రాసెసింగ్  గ్రేడింగ్ లను, రికార్డ్స్ లను పరిశీలించారు   అలాగే ఆగ్రో లైఫ్ ప్రైవేట్ లిమిటెడ్ పురుగు మందుల గోడౌన్ ను తనిఖీ చేశారు ఇందులో భాగంగా ADA(రే)సాలు రెడ్డి  మరియు మండల వ్యవసాయ అధికారి విష్ణు వర్ధన్ రెడ్డి కల్లూరు వారు పాల్గొనడం జరిగింది.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *