కుల వివక్షతకు వ్యతిరేకంగా పోరాడిన దిశాలి మహాత్మ జ్యోతిరావు పూలే
1 min read

మాజీ ఎంపీపీ నిమ్మకూరు కిరణ్ కుమార్
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: గొప్ప సంఘ సంస్కార్త సాంఘిక సామాజిక విప్లవకారుడు. సమసమాజ స్థాపనకై అహర్నిశలు కృషి కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన దీశాలి రచయిత మహాత్మా జ్యోతిరావు ఫూలే 199 వ జయంతి సందర్భంగా శనివారం పెదపాడు మండలం ఏపూరు గ్రామంలో పెదపాడు మండల పరిషత్ మాజీ అధ్యక్షులు నిమ్మకూరి కిరణ్ కుమార్ పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలతో ఘనమైన నివాళులు అర్పించడమైనది. ఆయనతోపాటు పలువురు నాయకులు పాల్గొని నివాళులర్పించారు.

