NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సంకల్ బాగ్ హరిహర క్షేత్రo లో ఉ.5 గం।। నుంచి రాత్రి12 వరకు అభిషేకాలు

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు: ఓం నమో వెంకటేశాయ ఓం నమశ్శివాయ శంభో శంకర హర నగర ప్రజలకు విజ్ఞప్తి మన సంకల్ బాగ్ హరిహర క్షేత్రo లోరేపు అనగా 15/2/ 26 ఆదివారం నాడు మహాశివరాత్రి సందర్భంగా ఉదయం 5 గంటల నుంచి స్వామివారికి అభిషేకాలు నిత్యం గా జరుగుతుంటా యి  రాత్రి 12 గంటల సమయంలో లింగోద్భావ సమయం అభిషేకాలు అందరికి కూడా జలాభిషేకాలు చేసుకునే దానికి అవకాశం కల్పిస్తాము అనంతరం స్వామివారి కల్యాణం ఉంటుంది శివపార్వతుల కళ్యాణ మహోత్సవంలో అందరూ పాల్గొనవచ్చు ను కళ్యాణాన్ని తనం మర్చటి రోజు అనగా 16/ 2/26 సోమవారం నాడు మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే సాయంత్రం 6 గంటలకు స్వామివారి రథోత్సవం ఉంటుంది ఈ కార్యక్రమాలకు అంతా కూడా హాజరై జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి    కమిటీ సభ్యులు ఈసీ మెంబర్లు శ్రీవారి సేవకులు కార్యవవర్గ సభ్యులు భక్తులు గౌరవ సలహాదారులు గౌరవ అధ్యక్షులు అందరూ పాల్గొనవలెను ఇట్లు        సంకల్ బాగ్ ఆలయ కమిటీ మరియు కర్నూలు నగర బ్రాహ్మణ సంఘం .

About Author