NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పవిత్ర రంజాన్ పండుగ ను సంతోషంగా జరుపుకోవాలి

1 min read

ఇఫ్తార్ విందు జరుపుకోవడానికి నగదు పంపిణీ చేసిన మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు తన కుమార్తెతో కలిసి  నగరంలో ఉన్న పేద ముస్లిం కుటుంబాలకు ఇఫ్తార్ విందుకు నగదు పంపిణీ చేశారు. కుటుంబ సభ్యులందరూ ఈ పవిత్ర రంజాన్ పండుగను కుటుంబ సభ్యులు అందరూ ఆనందంగా జరుపుకోవాలని,అందరూ కలిసిమెలిసి సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు.

About Author