ఛలో పోతిరెడ్డిపాడు’ పోస్టర్ ఆవిష్కరణ..
1 min read
వెలుగోడు, న్యూస్ నేడు: రైతు ప్రయోజనాలే ఊపిరిగా, రాయలసీమ హక్కుల సాధనే లక్ష్యంగా ఫిబ్రవరి 5న తలపెట్టిన ‘ఛలో పోతిరెడ్డిపాడు’ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి పేర్కొన్నారు. ఈ మహాధర్నాకు సంబంధించిన పోస్టర్‌ను ఆయన వెలుగోడు పార్టీ కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలు చేత ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో శిల్ప భువనేశ్వర్ రెడ్డి వెలుగోడు పట్టణ,మండల వైఎస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

