NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

బాలల దినోత్సవం వేడుకలు..

1 min read

ఆలూరు న్యూస్ నేడు :  జహహర్ లాల్ నెహ్రూ  జయంతి రోజున బాలల దినోత్సవం సందర్భంగా ఆలూరు కేంద్రంలో ఉన్న గర్ల్స్ హై స్కూల్ లో  ఆలూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జి  వైకుంఠం జ్యోతి  పాఠశాలలో విద్యార్థులతో సమావేశం అయ్యారు..వైకుంఠం జ్యోతి  మాట్లాడుతూ చదువుకు మించిన ఆయుధం మరొకటి లేదు గురువులను మరియు తల్లి తండ్రులను  గౌరవించాలి. విద్యార్థులకు  స్వీట్ అండ్ చాక్లెట్స్ ఇచ్చి బాలల దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేశారు.

About Author