ఓట్ చోర్ గద్దిచోర్ నినాదంతో సంతకాల సేకరణ
1 min readహొళగుంద న్యూస్ నేడు : ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షురాలు వైయస్ షర్మిల రెడ్డి ఆదేశాలతోఆలూరు నియోజకవర్గం హొళగుంద మండలం కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ అమానుల్లా ఆధ్వర్యంలో మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు ఆధ్వర్యంలోఓట్ చోర్ గద్దిచోర్ నినాదంతోవలగుందలో సంతకాల సేకరణ చేపట్టడం జరిగిందిదీని ఉద్దేశం ప్రజాస్వామ్యంకలిగిన భారత దేశంలో అవినీతి లేకుండా ఎలక్షన్ జరగాలని కాబోయే ప్రధాని రాహుల్ గాంధీ ఈనెల 15వ తారీఖున దేశం మొత్తం మీద సంతకాలు సేకరించినఐదు కోటి జనాభా సంతకాలను భారత ఎన్నికల కమిషన్ కి అవినీతి జరిగిన ఆధారాలతో సహా ఐదు కోటి సంతకాల సేకరణ జరిగిన వివరాలను కమిషనర్ కు ఇవ్వడం జరుగుతుంది దీని ఉద్దేశం భారతదేశంలో ఎన్నికలు జరిగినప్పుడు అవినీతి లేని అవినీతి లేకుండా ఎన్నికలు జరిపించాలని రాహుల్ గాంధీ మరియు భారత దేశ ప్రజల ఉద్దేశం వోట్ చోర్ గద్దిచోర్ అనే నినాదంతో రాహుల్ గాంధీ బీహార్లో పాదయాత్ర చేసి అవినీతి జరిగిన ఎన్నికలలోవాటి ఆధారాలను సేకరించిసుమారు 40 కేసులు కూడారాహుల్ గాంధీ పై బిజెపి ప్రభుత్వం పెట్టడం జరిగిందికానీ అలాంటి దానికి భయం పడేదే లేదని రాహుల్ గాంధీ చెప్పడం జరిగింది. న్యాయం జరిగే వరకూ పోరాడతానని రాహుల్ గాంధీ దేశ ప్రజలకు చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండలా కన్వీనర్ అమానుల్లా మరియు కాంగ్రెస్ సీనియర్ నాయకులు అభిమానులు పాల్గొన్నారు.


