NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పరిశుభ్రత, పారిశుధ్యంపై ప్రజలకు అవగాహన

1 min read

ప్యాపిలి న్యూస్ నేడు: ప్యాపిలి గ్రామపంచాయతీ పరిధిలో SASA కార్యక్రమం, స్వచ్ఛత హి సేవా–2026 కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో పరిశుభ్రత, పారిశుధ్యంపై ప్రజలకు డిప్యూటీ ఎంపీడీఓ వై.ప్రభాకర్,గ్రామపంచాయతీ ఈఓ నాగేశ్వరరావుఅవగాహన కల్పిస్తూ పలు కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు స్వచ్ఛత కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని అధికారులు సూచించారు.ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ సిబ్బంది, స్వర్ణ గ్రామ సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *