NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పోలీసు వాహనంపై కోనసీమ జిల్లా…!!

1 min read

అమలాపురం, న్యూస్​ నేడు   : డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఏర్పడి సంవత్సరాలు గడుస్తున్న పోలీస్ అధికారుల తీరు మాత్రం మారడం లేదు. అంబేద్కర్ కోనసీమ జిల్లాకు పోలీస్ డిపార్ట్మెంట్ సమకూర్చిన “””మొబైల్ ఫోరానిక్స్ ల్యాబ్ “”వాహనం పై జిల్లా పేరును తప్పుగా ముద్రించిన దృశ్యంవాహనంపై జిల్లా పేరును తప్పుగా నిద్రించిన దానిని తిరిగి సరిచేయాలని బహుజన్ సమాజ్ పార్టీ బిఎస్​పి అమలాపురం నియోజకవర్గం ఇంచార్జ్ పొలమూరి మోహన్ బాబు జిల్లా పోలీసు అధికారైన రాహుల్ మీనా  దృష్టికి తీసుకువెళ్లారు. ప్రభుత్వ అధికారుల తీరు పట్ల చర్య తీసుకోవాలని ఆయన ఉన్నతాధికారులను కోరారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *