NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ముగిసిన జిల్లాస్థాయి  బాక్సింగ్ పోటీలు

1 min read

బాక్సింగ్ పోటీల్లో విజేతలు

కర్నూలు, న్యూస్​ నేడు:  డాక్టర్ సి  వాసిరెడ్డిఆయన మాట్లాడుతూ పోటీల్లో పథకాలు సాధించిన విద్యార్థులకు ప్రత్యేకతంగా అభినందించడం జరిగింది బి రామాంజనేయులు  ఆయన మాట్లాడుతూ బాక్సింగ్ పోటీలలో 150 మంది విద్యార్థులు పాల్గొనడం చాలా సంతోషకరమైన విషయంబాక్సింగ్ పోటీల్లో పథకాలు సాధించిన విద్యార్థులకు పథకాలు సర్టిఫికెట్లుఅందజేశారు . సాధించిన విద్యార్థి పేర్లుఈ బాక్సింగ్ పోటీల్లో 9 10 -11 12 -13 14 -15 16 -AG weight category పాల్గొనడం జరిగింది

1.బంగారు పతకం సాధించిన విద్యార్థులు  : –  కే. జ్యోషిత, ఎం.అవంతిక, సనా , జిలానీ, వంశీధర్, హర్షిత్ ప్రసాద్, మాన్విత్, సుజాన్, వై. యం.పునీత్ సాయి, ఎం. యువరాజ్,పునీత్,సహన, జస్వంత్, కబీర్.2.రజత పథకం సాధించినా విద్యార్థులుధ్రువ ,రాఘవేంద్ర శిబ, ఇర్బాజ్,మదర్ వల్లీ,భాను గౌతం,అబ్దుల్ మల్లిక్, తైసీర్, చేతన్ సాయి, షాబాజ్.3.కాంస్య పథకం సాధించిన విద్యార్థులు :ఇబ్రహీం, సాయి సాత్విక్ ,రేవంత్ నాయుడు, యశ్వంత్ నాయుడు, షేక్ ఇమాం హుస్సేన, సాధించారుఈ కార్యక్రమంలో బాక్సింగ్ అసోసియేషన్ ఆఫ్ కర్నూల్ డిస్టిక్ కార్యదర్శి టి తేజ బాక్సింగ్ శిక్షకులు నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు.

About Author