NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ సిబ్బందితో సమీక్ష సమావేశం

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  ఆసుపత్రి అడిషనల్ డి ఎం ఈ & సూపరింటెండెంట్, డా.కె.వెంకటేశ్వర్లు, మాట్లాడుతూ— కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో డాక్టర్ ఎన్టీఆర్ వైద్యసేవకు సంబంధించిన పెంచిన  నెల వారి కేసులను  వారికి ఇచ్చిన టార్గెట్ లను అధిగమించి వాటి అనుగుణంగా సేవలను ఇంప్రూవ్ చేసుకోవాలని డేటా ఏంటి ఆపరేటర్స్ లను ఆదేశించినట్లు తెలిపారు.డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ క్లైమ్ మరియు ప్రియాతిరైజేషన్ కేసెస్ ఎప్పటికప్పుడే క్లియర్ చేసుకోవాలని వారికి ఆదేశించారు.ఆసుపత్రిలోని డేటా ఏంటి ఆపరేటర్స్ సమయపాలనలో ఉండి పేషెంట్లకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు.ఆసుపత్రిలోని అన్ని విభాగాలలో పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకోవాలన్నారు.ఆసుపత్రిలోని సడన్ సర్ప్రైజ్ విసిట్ ఎవరైనా నిర్లక్ష్యం వస్తే వారిపై చర్యలు తీసుకుంటామని అన్నారు.ఈ కార్యక్రమానికి  ఆర్​ఎంఓ , డా.వెంకటరమణ, అడ్మినిస్ట్రేటర్, సింధు సుబ్రహ్మణ్యం, డిప్యూటీ ఎస్ ఆర్ ఎమ్ ఓ, డాక్టర్ పద్మజ, డేటా ఎంట్రీ ఆపరేటర్స్, తదితరులు పాల్గొన్నారు.

About Author