డా. రాయపాటి శ్రీనివాస్ కి అంతర్జాతీయ అవార్డు
1 min read

లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ కు అత్యంత ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ స్థాయి క్వీన్ విక్టోరియా అవార్డు ఫర్ సర్వీస్ టు హ్యుమానిటీ ప్రధానం.
కర్నూలు, న్యూస్ నేడు: ఇరాక్కు చెందిన విక్టోరియా యూనివర్సిటీ ఆఫ్ కల్చర్ అండ్ వరల్డ్ పీస్ పెద్ద సంవత్సరం అందించే క్వీన్ విక్టోరియా మెమోరియల్ ప్రతిష్టాత్మక అంతర్జాతీయ స్థాయి అవార్డుల ప్రధాన ఉత్సవంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆల్ ఇండియా జనరల్ సెక్రెటరీ యునైటెడ్ కన్జ్యూమర్ రైట్స్ అండ్ ఈగల్ రైట్స్ ఫౌండేషన్ ఏపీ స్టేట్ చైర్మన్ లయన్ మాజీ జిల్లా అడిషనల్ క్యాబినెట్ సెక్రటరీ అసోసియేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ మాజీ ఇంటర్నేషనల్ కౌన్సిల్ చైర్ పర్సన్ నైస్ గత 36 సంవత్సరాలుగా చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలకు గుర్తింపుగా విక్టోరియా యూనివర్సిటీ ఆఫ్ కల్చర్ అండ్ వరల్డ్ పీస్ వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ డాక్టర్ ముస్తఫా మరియు వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ రాణి ఆల్ షేక్ లు నేడు అంతర్జాలంలో జరిగిన కార్యక్రమంలో ఈ అవార్డును ప్రధానం చేశారు. ఆయన సేవా యాత్ర సమాజంలో స్ఫూర్తిదాయకంగా నిలబడుతుందని ప్రశంసించారు.

