NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఏప్రిల్ 14 నుండి 20వరకు అగ్నిమాపక శాఖ వారోత్సవాలు

1 min read

డిఎఫ్ఓ రత్నబాబు,ఫైర్ ఆఫీసర్ రామకృష్ణ

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: అగ్నిమాపక శాఖ వారోత్సవాలు మంగళవారం నుండి ప్రారంభమయ్యాయి. మొదటి రోజు అగ్ని ప్రమాదాలలో తమ విధి నిర్వహణలో అసువులు బాసిన అమరులైన వారికి నివాళులర్పించారు బుధవారం ఏలూరు నగరంలోని షాపింగ్ మాల్స్ లోను రద్దీప్రాంతాలలోనూ బస్టాండ్ ప్రదేశాలలోనూ అగ్నిప్రమాదాలు జరిగితే వాటిని ఎలా నివారించలేని అంశంపై డెమో ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో డిఎఫ్ఓ రత్నబాబు ఫైర్ ఆఫీసర్ రామకృష్ణ ఫైర్ సిబ్బంది ఫైర్ ఫైటర్స్ పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *