NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మంత్రి నారా లోకేష్​ చోరవతో పునర్విక కి రూ.6 కోట్లు సాయం ఎంతో అభినందనీయం

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ లకు ప్రశంసలు.గడ్డా ఫక్రుద్దీన్.అభినందనీయం తెలియజేసినారు. ముఖ్యంగా మన కర్నూలు కి చెందిన దంపతులు‌. జయం సురేష్ కుమార్ దీపవతి. వాళ్ల  కుమార్తె. చిన్నారి పునర్నిక.కి SMA భయంకరమైన వ్యాధి. రాష్ట్ర ప్రజలు మరువలేని పనులు చేస్తున్నారు మన యువ నాయకుడు  నారా  లోకేష్ అన్న ప్రపంచ స్థాయిలో పేరు పొందగలిగిన ఏకైక యువ నాయకుడు తండ్రికి తగ్గట్టుగా తనియుడు తనని  నిరూపించుకున్న యువ నాయకుడు నారా లోకేష్ అని స్పష్టం అయినది. అని గడ్డా ఫక్రుద్దీన్ తెలియజేసినారు. శనివారం పత్రిక సమావేశంలోని మాట్లాడుతున్న గడ్డా ఫక్రుద్దీన్. అలాగే . టిడిపి ఏపీ రాష్ట్ర మైనారిటీ సెల్ కార్యదర్శిగడ్డా ఫక్రుద్దీన్ , ఈ సందర్భంలోని ఇలా మాట్లాడుతున్నారు గడ్డా ఫక్రుద్దీన్ మానవత్వంగా ప్రేమ ఆప్యాయంగా లోకేష్ అన్న అండ ఉండగా

భయం లేదిక ..పునర్విక

రూ.6 కోట్లు సమిష్టి సాయం ప్రకటించిన మంత్రి నారా లోకేష్.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆదుకునేందుకు వెంటనే గుర్తొచ్చే పేరు నారా లోకేష్. ఆ పేరు ఒక అభయం, అభయం లభిస్తే ఏ భయం ఉండదు. గత కొన్ని రోజులుగా చిన్నారి పునర్విక ఆరోగ్యం కోసం సోషల్ మీడియాలో లక్షలాది మంది ఒక మానవతా సైన్యంగా ఏర్పడి నిధులు . సమకూరుస్తున్నారు. ఇప్పటివరకు అదే మారుగా మన యువ నాయకుడు నారా లోకేష్ తండ్రి నాలుగు సార్లు ముఖ్యమంత్రి ఉంటే కూడా ఏ ఒక్కసారి అధికారం అప్పుడు ఉన్నప్పుడు ఇప్పటివరకు దుర్ నియోగం  ఏమి చేయలేదు  ఏ ఒక్క మనీ ల్యాండ్ రింగ్ కేసు కూడా ఇంతవరకు లేదు. అలాగే అన్ని విధాలుగా ఎవరన్నా ఎవరే కానీ కష్టంలో ఉంటే ఆయన దృష్టికి పోతే కచ్చితంగా ఆయన సహకారాలు అందిస్తారని ఈ విషయం వైసిపి నాయకులు తెలుసుకుంటే ఇంకా బాగుంటాదని గడ్డా ఫక్రుద్దీన్. స్పష్టంగా తెలియజేసినారు.

About Author