NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నేడు ఎమ్మెల్యే కోట్ల ప్యాపిలికి రాక

1 min read

ప్యాపిలి, న్యూస్​ నేడు:   ప్యాపిలి మండల పరిధిలోని సిద్ధనగట్టు గ్రామానికి డోన్ నియోజకవర్గం శాసనసభ్యుడు కోట్ల జయ సూర్య ప్రకాశ్ రెడ్డి పర్యటన చేస్తున్నట్లు కూటమి నాయకులు తెలిపారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ సిద్ధనగట్టు గ్రామంలో శనివారం ఉదయం 9గంటలకు పర్యటించి,గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లను ఆయన పంపిణీ చేస్తారని, కానుక ప్యాపిలి మండలం లోని కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్ని కార్యక్రమని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు.

About Author