జీరా గిరీష్ పార్థవదేహానికి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే
1 min read

హొళగుంద న్యూస్ నేడు: మండల కేంద్రంలో, కొన్ని రోజుల క్రితం లండన్ లో రిటైర్డ్, ప్రధానోపాధ్యాయుడు, ఎర్రప్ప కుమారుడు,జీరాగిరీష్, ఆనారోగ్యంతో, మరణించారు,ఈ విషయం తెలుసుకున్న,ఆలూరు,నియోజకవర్గం,ఎమ్మెల్యే,బుసినే,విరుపాక్షి, పార్థవ,దేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి వారి కుటుంబని,ఓదార్చారు,అనంతరం, అంతిమయాత్రలో పాల్గొన్నారు..ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటి సభ్యులు మరియు జిల్లా కమిటి సభ్యులు జడ్పిటిసి, కన్వీనర్, జిల్లా ఉపాధ్యక్షులు, ఎంపీపీ, కో కన్వీనర్, మండల యూత్ అధ్యక్షుడు, వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, బివిఆర్ అభిమానులు పాల్గొన్నారు.

