మంచి నీటి సంపుకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే..
1 min read

హొళగుంద న్యూస్ నేడు : ఆలూరు నియోజకవర్గం హొళగుంద మండల కేంద్రంలో ఎంపీడీఓ కార్యాలయంలో పక్కన జెడ్పి నిధులు 19 లక్షల తో మంచి నీటి సంపూ కు భూమి పూజ చేసిన *ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి * మాట్లాడుతూ……మంచి నీటి సంపూ అనేది అందరికి ఉపయోగపడుతుంది అని పార్టీలకు అతీతంగా అందరు సహకరించాలని కోరారు. ప్రజలకు మంచి చేయడం కోసం పార్టీలకు అతీతంగా నేను కూడా ముందు ఉంటాను అని తెలిపారు . హొళగుంద టు ఢణపురం వరకు రోడ్ వేయాలని అన్నారు, అధికారులు మాత్రం హొళగుంద టు హెబ్బటం వరకు మాత్రమే వేస్తాము అని అంటున్నారు, హొళగుంద టు ఢణపురం వరకు రోడ్ వేసేంత వరకు నేను ప్రజల తరుపున పోరాడుతూనే ఉంటాను అన్నారు .ఈ కార్యక్రమంలో వైస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్కే గిరి మండల కన్వీనర్ ఎం షఫీ ఉల్లా, జడ్పీటీసీ శేషప్ప, ఎంపీపీ తనయుడు ఈసా వైస్ ఎంపీపీ అనుమప్ప,, సర్పంచ్ తనయుడు పంప,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా కార్యవర్గ సభ్యులు,తాలూకా కార్యవర్గ సభ్యులు, మండల కార్యవర్గ సభ్యులు,వైస్ ఎంపీపీ లు ఎంపీటీసీ లు, కో కన్వీనర్, వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు రామకృష్ణ రఫీక్, బి, తవాఫ్, బివిఆర్ అభిమానులు పాల్గొన్నారు.


