మాంటిస్సోరి విద్యార్ధినుల ర్యాలీ
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: ప్రపంచ మహిళ క్రికెట్ కప్ నందు దక్షిణాఫ్రికాపై ఘన విజయం సాధించిన భారత మహిళ క్రికెట్ జట్టును అభినందిస్తూ వారికి మద్దతుగా ‘ఏ’ క్యాంపు నందలి మాంటిస్సోరి పాఠశాల విద్యార్థినులు భారీ ర్యాలీ నిర్వహించి తమ పంచుకున్నారు. ఆనందాన్ని కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

