నేటి నుండి మొహరం పండుగ కార్యక్రమాలు
1 min read

పిర్ల పంజా కమిటీ ఆహాలే సున్నతులు జమాత్ కమిటీ నగర ప్రముఖులు సన్నాహాలు
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : హజరత్ మౌలాలి ముష్కిల్ కుషా ఆస్థానాలొ మొహరం సందర్భంగా ఏలూరు పీర్లపంజ కమిటీ వారు మరియు అహేలే సున్నతులు జమాత్ కమిటీ వారు ఏలూరు ప్రముఖులు మొహరం కార్యక్రమాలు చర్చించారు ది 27-6-2025 నుండి ప్రారంభం ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు ఏలూరు పీర్లపంజ గౌరవ అధ్యక్షులు రాజా అహ్మద్, అహేలే సున్నతులు జమాత్ ప్రెసిడెంట్ షేక్ సాబీర్ హుస్సేన్, మైనార్టీ నాయకులు షేక్ మస్తాన్, పీర్ల పంజా కమిటీ ప్రెసిడెంట్ ఆర్గనైజేషన్ సెక్రటరీ డాక్టర్ షేక్ గాజుల బాజీ, పెన్షన్ మల్లా మసీద్ ప్రెసిడెంట్ ఎండి నాసిర్,ప్రచార కార్యదర్శి ఎండి ఇక్బాల్ తదితరులు పాల్గొన్నారు.

