NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఉల్లాసంగా ఉత్సాహంగా నారా లోకేష్ జన్మదినం…

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు: కర్నూలు జిల్లా రంగస్థలం కళాకారుల సంక్షేమ సంఘం శాశ్వత సభ్యులు ఈరోజు ఉదయం కర్నూలు నగరం నందలి తెలుగు తోట నందు నారా లోకేష్ జన్మదిన వేడుకలు మిఠాయిలు పంచుకొని ఉత్సాహంగా ఉల్లాసంగా రంగస్థల కళాకారులు తమ అభిమానాన్ని చాటుకున్నారు. నారా లోకేష్ జన్మదినం జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని కర్నూలు వ రుక్మాంగదర్ రెడ్డి, వివి రమణ రెడ్డి, ఎన్టీఆర్ అవార్డు గ్రహీత,పి హనుమంతరావు చౌదరి, డి పుల్లయ్య, కె నాగరాజు, డాక్టర్ బైలుప్పల షఫీయుల్లా,డీ ఎన్ వి సుబ్బయ్య, వెంకటేశ్వర్లు, వివి రమణాచారి, రామకృష్ణ,రంగస్థలం కళాకారులు ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకొని నారా లోకేష్ జన్మదినం జరుపుకోవడం, అభినందనలు తెలియజేసుకున్నారు. ఈ సందర్భంగా ,ఎన్టీఆర్ అవార్డు గ్రహీత ,పి ,హనుమంతరావు చౌదరి ,మాట్లాడుతూరాష్ట్ర సంక్షేమం కోసం ప్రజా సంక్షేమం కోసం పగలు రాత్రి కష్టపడుతున్న ప్రజా నాయకుడు నారా లోకేష్ ఆయురారోగ్యాలతో సిరి సంపదలతో ప్రజాభిమానంతో చిరకాలం జీవించాలని కళాకారులకు, గుర్తింపు కార్డులు ,,పింఛన్ వసతి ,,కల్పించి ఆదుకోవాలని కోరారు.

About Author