NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

విద్యుత్  సరఫరా లో అంతరాయం : ఎఇ వినయ్ కుమార్

1 min read

ప్యాపిలి న్యూస్ నేడు : విద్యుత్ అంతరాయం  ఆదివారం కొత్తగా రోడ్ క్రాసింగ్ పోల్స్ నిర్మాణం కారణంగా 33/11 కెవి పెద్దపొదిళ్ల సబ్ స్టేషన్ పరిధి లోని పెద్దపొదిళ్ల, చిన్నపోదిల్ల,కొత్తబురుజు విద్యుత్ సరఫరా అంతరాయం కలుగునట్లు విద్యుత్తు శాఖ అధికారి వినయ్ కుమార్ శనివారం ఓ ప్రకటనలో  తెలిపారు.ఈసందర్భంగా ప్యాపిలి పరిధిలోని గ్రామాలకు ఉదయం 11:00 గంటల నుంచి మధ్యాహ్నం 5 గంటల వరకు 6 గంటలకు విద్యుత్ సరఫరా అంతరాయం వుంటుందని,అలాగే రైతులకు ఇచ్చే 3 ఫేస్ కరెంట్ ఉదయం 4:00 నుంచి 11; 00 గంటల వరకు, మరల సాయంత్రం 5:00 గంటల నుంచి 7:00 గంటల వరకు విద్యుత్ సరఫరా అవుతుంది. విద్యుత్ వినియోగదారులు గమనించి సహకరించగలరని ఆయన కోరారు.

About Author