NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు “”కాలం చెల్లిన “”బస్సులను నిలిపివేయాలి

1 min read

BSP డిమాండ్ “కలెక్టర్రికి ఫిర్యాదు”

అమలాపురం, న్యూస్​ నేడు : ప్రైవేట్ స్కూల్స్ కళాశాలలు విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఇటీవల స్కూలు తెరిచిన రోజునే బస్సు అత్యవసర ద్వారం ఊడి పడిపోయిన సంగతి అందరికీ తెలిసినదే.. అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ విద్యాసంస్థలు “”కాలం చెల్లిన ఫిట్నెస్ “”లేని బస్సులను తిప్పుతూ విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతున్నారని. బహుజన్ సమాజ్ పార్టీ అమలాపురం నియోజకవర్గం ఇంచార్జ్ పొలమూరి మోహన్ బాబు సోమవారం నాడు కలెక్టర్ ని కలిసి ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు జిత్తుగా సత్యనారాయణ నియోజకవర్గ ఇన్చార్జ్ వాకపల్లి హరీష్ కుమార్ జెడిఎస్ రాజు కురాటి చందర్రావు తదితరులు కలెక్టర్ ని కలిసిన వారిలో ఉన్నారు. డిమాండ్స్:కాలం చెల్లిన స్కూల్స్/ కళాశాల బస్సులను రద్దు చేయాలి. ఫిట్నెస్ లేని బస్సులునిలిపివేయాలి .ప్రతి నెల స్కూల్ మరియు కళాశాల బస్సులను పరీక్షించాలి . అనుభవజ్ఞులైన నియమించాలి. మామూళ్ల మత్తులో ఫిట్నెస్ లేని బస్సులకు అనుమతులు మంజూరు చేసే అధికారులపై కఠినమైన చర్యలు తీసుకోవాలి.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *