విద్యుత్ శాఖ అధికారికి ఎస్ డి పి ఐ కార్యకర్తలు వినతి
1 min read

హొళగుంద న్యూస్ నేడు : ఈ బి సి కాలనీ సినిమా రోడ్డు లైనులో పాత ఇనుప స్థంబాలు ఉన్నాయి.ఇవి వర్షం వచ్చినప్పుడు కరెంట్ షాకు కొడుతున్నాయి అందువలన ముందు జాగ్రత్తగా ఈ స్థంబాలు మార్చి శాశ్వత సిమెంటు స్థంబాలు నిర్మించాలి. అలాగే సినిమా హాల్ వెనకాల ఉన్న కాలనీ లో స్థంభం క్రాక్ ఇచ్చి బెండ్ అయ్యింది, ఇది కూడా మార్చి వేరే స్తంభాన్ని మార్చాలి .అలాగే అదే కాలనీ లో ఉన్న కొన్ని ఇళ్ల దగ్గర ఉన్న స్థంబాలకు కేబుల్ వైర్ ఉంది అది మార్చి శాశ్వత బన్షర్ట్ కేబుల్ వైర్100 మీటర్ల దాక్క బిగించాలని ఎస్ డి పి ఐ కార్యకర్తలు కాలనీ వాసులు కోరారు.ఈ కార్యక్రమంలో ఎస్ డి పి ఐ సోషల్ డెమోక్రాటిక్ పార్టీ ఆఫ్ ఇండియా 7వ వార్డు బ్రాంచ్ ప్రెసిడెంట్ కె. జావిద్ భాష,కార్యదర్శి బి. సైఫుల్లా,కాలనీ వాసులు ఏం. వాజీద్ బడేఘర్ సైఫు పాల్గొన్నారు.


