NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

యువకుడికి పాముకాటు..చికిత్స

1 min read

మిడుతూరు, న్యూస్​ నేడు: నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని పైపాలెం లో ఉన్న గ్రీన్ కో సోలార్ లో పనిచేస్తున్న ఆసిఫ్ (23) పనిచేస్తుండగా మంగళవారం ఉ10:30 కు పాము కాటుకు గురయ్యారు.వెంటనే ఎక్కడున్న సిబ్బంది మిడుతూరు సామాజిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువెళ్లారు.వైద్యులు డాక్టర్ ప్రజ్వల,డాక్టర్ తిరుపతి ఆసిఫ్ కు చికిత్స చేయడంతో ఆసిఫ్ సురక్షితంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

About Author