జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో ప్రత్యేక శిబిరం
1 min read

ప్యాపిలి న్యూస్ నేడు: ప్యాపిలి ప్రభుత్వ జూనియర్ కళాశాల జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో ప్రత్యేక శిబిరం ను రేపటి నుండి ప్యాపిలి మండలం లోని వెంగళాంపల్లి గ్రామం లో 7 రోజుల పాటు 21 తేదీ నుండి 27 వరుకు 50 మంది ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ తో నిర్వహిస్తున్నాట్లు ప్రిన్సిపాల్ సుబ్రమణ్యం మరియు ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ నవీన పాటి తెలియజేశారు.ఈసందర్భంగా వారు శనివారం ఓ ప్రకటనలో ఈ తెలుపుతూ గ్రామంలోని వివిధరకాల సమస్యలను విద్యార్థులు తెలుసుకొని వారం రోజుల పాటు తమ వంతుగా వివిధ రకాల అవగాహన కార్యక్రమాలను నిర్వహించి,స్వచ్చంద సేవా కార్యక్రమాలలో పాల్గొని గ్రామాభివృద్ధి లో పాలుపంచుకుంటారని వారు తెలిపారు.

