NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వసంత పంచమి సందర్భంగా శ్రీ సరస్వతి దేవి కి ప్రత్యేక పూజలు

1 min read

హోళగుందన్యూస్ నేడు : హోళగుంద ప్రభుత్వం జూనియర్ కళాశాల వసంత పంచమి సందర్భంగా శ్రీ సరస్వతి దేవి పూజ కార్యక్రమంలో విద్యార్థులు కలిసి పూజ కార్యక్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు యస్ కె గిరి  మాట్లాడుతూ 20 వ సంవత్సరాల తర్వాత వసంత పంచమి వచ్చింది విద్యార్థులు కష్టపడి కాదు ఇష్ట పడి చదవాలి తల్లితండ్రులు అధ్యాపకులు కలశాల పేరు ప్రతిష్ట తీసుకుని రావాలి అన్నారు ఈ కార్యక్రమంలో అధ్యాపకులు మల్లికార్జున గోవిందు రమేష్ విద్యార్థులు పాల్గొన్నారు.

About Author