ఉత్తమ అవార్డు అందుకున్న ఏపీఓకి సిబ్బంది సన్మానం..
1 min read

మంత్రి టీ.జీ.భరత్ (.జిల్లా కలెక్టర్ రంజిత్ భాష. జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ చేతుల మీదుగా
ఉత్తమ అవార్డు అందుకున్న హోళగుంద (ఏపీఓ) ఎం.తిమ్మారెడ్డి ఉత్తమ అవార్డు అందుకున్నారు.
హొళగుంద న్యూస్ నేడు : మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కార్యాలయంలో “టెక్నికల్ అసిస్టెంట్స్ ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ కంప్యూటర్ ఆపరేటర్స్ ఫీల్డ్ అసిస్టెంట్స్ కార్యాలయ సిబ్బంది తరపున శాలువా పూలమాలతో (ఏపీఓ) ఎం.తిమ్మారెడ్డి ను సత్కరించడం జరిగింది.ఈ సందర్భంగా (ఏపీఓ)) ఎ.తిమ్మారెడ్డి మాట్లాడుతూ కర్నూలు జిల్లా పిడి వెంకటరమణయ్య నీ ఆలూరు క్లస్టర్ ఏపీడి పకిరప్ప కు హోళగుంద ఎంపీడీవో విజయలలిత కు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సిబ్బందికి మండల స్థాయి అధికారుల నుండి జిల్లా స్థాయి అధికారులు అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో టెక్నికల్ అసిస్టెంట్స్ తిరుమలేష్ చిన్న నాగన్న మల్లన్న జానయ్య రామకృష్ణ ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ ఈరన్న కంప్యూటర్ ఆపరేటర్స్ ఉమాదేవి ఎర్రిస్వామి యూసుఫ్ భాష ఫీల్డ్ అసిస్టెంట్స్ పి.శ్రీరంగ రామలింగప్ప రంజాన్ సాబ్ మంజునాథ ఉలగప్ప పరమేష్ అనిల్ సిద్ధప్ప మల్లికార్జున నాయక్ హనుమేష్ మల్లికార్జున సీనియర్ మేట్ గర్జప్ప వెలుగు కార్యాలయం సిబ్బంది కుమార్ వేణు తదితరులు పాల్గొన్నారు.


