రాష్ట్రస్థాయి టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం
1 min read
ప్యాపిలి న్యూస్ నేడు: రాష్ట్ర మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్యాపిలీ లో ZPHS (గర్ల్స్ స్కూల్) లో కీ:శి పోతిరెడ్డి ధీరజ్ రెడ్డి జన్మదినోత్సవ జ్ఞాపకార్థం సందర్భంగా రాష్ట్రస్థాయి టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ మాజి మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గురువారం ప్రారంభం చేశారు. ఈ కార్యక్రమానికి పోతిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి , జిల్లా యూత్ వింగ్ సెక్రటరీ పోతిరెడ్డి రజనీకాంత్ రెడ్డి , పోతిరెడ్డి మహిదర్ రెడ్డి, బోరెడ్డి పుల్లారెడ్డి, మెట్టుపల్లి వెంకటేశ్వరరెడ్డి, బోరెడ్డి రామచంద్రారెడ్డి పార్టీనాయకులు,కార్యకర్తలు, అభిమానులందరూ పాల్గొన్నారు.


