రాష్ట్ర కుర్ని సంక్షేమ సంఘం 2026వ సంవత్సరం పట్టణ క్యాలెండర్ విడుదల
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: 2026వ సంవత్సర కర్నూలు పట్టణ కుర్ని సంక్షేమ సంఘం సమావేశం డాక్టర్ బ్రహ్మా రెడ్డి ఆసుపత్రి మీటింగ్ హాలు నందు 28-12-2025 తేదీన జరిగింది. ఈ సమావేశంలో 2026వ సంవత్సరము పట్టణ క్యాలెండర్ను విడుదల చేయడమైనది ఈ కార్యక్రమములో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కుర్ని సంక్షేమ సంఘం అధ్యక్షులు నక్కల మిట్ట శ్రీనివాసులు మరియు ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మాదు గుండు కృష్ణయ్య, పట్టణ అధ్యక్షులు గడిగే ప్రసాద్,ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణ కల్లూరు దైవాచార సంఘం అధ్యక్షులు రాందాసు, భగవాన్ నగర్ దైవాచార సంఘము అధ్యక్షులు మిటికీర్ పుల్లయ్య మిట్టే రవి, కె. గోపాల క్రిష్ణ, బండ మునిస్వామి, బుగుడే శ్రీరామ్, కూనిగిరి మోహను గ డిగే మల్లికార్జున, కునిగిరి మోహన్, కె. రాజు కుర్ని సంఘం నాయకులు మరియు యువకులు అందరు మాట్లాడుతూ కులంలో అందరు సంఘటి తంగా ఉండాలని పలువురు మాట్లాడారు.

