NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

స్త్రీల ఉచిత బస్సు ప్రయాణంపై సిబ్బందికి సూచనలు సలహాలు

1 min read

టిక్కెట్లు ఎలా ఇవ్వాలి,oటికెట్ ని టీమ్ మిషన్ లో సూచించడం,ప్రయాణికులకు తో మర్యాదగా మాట్లాడటం వివరించారు

జిల్లా ప్రజా రవాణాశాఖధికారిణి  ఎస్.కె. షబ్నం

కార్మికులలో స్ఫూర్తినింపారు

ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్​ నేడు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక కార్యక్రమం  స్త్రీలకి ఉచిత బస్సు ప్రయాణంపై ఏలూరు జిల్లా ప్రజా రవాణాధికారిణి ఎస్.కె.షబ్నం సిబ్బందికి టిక్కెట్లు ఎలా ఇవ్వాలి, ప్రయాణీకులతో మర్యాదపూర్వకమైన ప్రవర్తనలపై తగిన సూచనలు సలహాలు అందించటం జరిగింది. 0 టిక్కెట్టు ని టిమ్ మిషన్ లో సూచించే విధంగా ఇవ్వాలని ఎంత మంది ప్రయాణికులు బస్సు ఎక్కినా ఖంగారు పడకుండా తొందరపాటు లేకుండా ఆదరణతో విధులు నిర్వహించాలని కార్మికులలో స్ఫూర్తి నింపారు.

About Author