శ్రీ భక్త కనకదాసు విగ్రహం ధ్వంసం చేసిన వారిని అరెస్టు చేయాలి..
1 min read

హొళగుంద న్యూస్ నేడు: హొళగుంద మండల కేంద్రంలో మదాసి మాదరి కురువ సంఘం మండల గౌరవాధ్యక్షులు కాళికా ప్రసాద్ ఆధ్వర్యంలో మానేకుర్తి గ్రామం లో కురువలు ఆరాధ్య దైవం శ్రీ భక్త కనక దాస్ విగ్రహం పగలుకొట్టిన గుర్తుతెలియని దుండగలను వెంటనే అరెస్టు చేయాలనీ డిమాండ్ చేశారు.. అలాగే మదాసి మాదరి కురువ సంఘం సలహాదారుడు శేషప్ప, రామాంజనేయులు డాక్టర్,ఆలూరు తాలూకా ప్రధాన కార్యదర్శి కురువ మల్లయ్య సంఘము నాయకులు యస్ కె గిరి, సంఘ మండల అధ్యక్షుడు పంపాపతి,మాట్లాడుతు మానేకుర్తి గ్రామం లో కురువల ఆరాధ్య దైవం శ్రీ భక్త కనక దాస్ విగ్రహం చెయ్యి పగల కొట్టడం కురువల అందరి మనోభావాలు దెబ్బతినే విదంగా ఉన్నాయి భవిష్యత్ లో ఇలాంటి ఎక్కడ కాకుండా చూడాలని శ్రీ కనక దాస్ విగ్రహం పగలుకొట్టిన వ్యక్తులు వెంటనే అరెస్టు చేసి శిక్షంచాలిని డిమాండ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో, మండల కార్యదర్శి ముద్దటమాగి గాదలింగ, ఎండీ హళ్లి సర్పంచ్ సుధాకర్,వందవాగిలి సర్పంచు భర్త శేషప్ప,నేరానికి సోమప్ప,ఎలార్తి సర్పంచ్ తమ్ముడు చిన్న దర్గాప్ప, క్రాంతి వీర సంగోళ్లి రాయన్న ఆలూరు తాలూక ప్రధాన కార్యదర్శి మంజునాథ్ గౌడ్, మండల కమిటీ మెంబర్ సిద్ధప్ప,గజ్జల్లి డీసీ బొజ్జన్న,నేరానికి రమేష్ చిన్న మంజు,బాల్లేప్ప,మల్లికార్జున,పూజారి రామలింగ,హొళగుంద మల్లికార్జున,అడివప్ప, మంజు,వాట్టెప్ప,పెద్దహ్యట సోమశేఖర్,అడివప్ప,ఎలార్తి కట్టే సిద్దప్ప, గోపాల్,బసవ,చేస్తున్నాం ఈ కార్యక్రమం లో కురువ కులస్తులు పాల్గొన్నారు.

