భక్త కనకదాసు విగ్రహాన్ని ధ్వంసం చేసిన వాళ్ళని శిక్షించాలి
1 min read

హొళగుంద న్యూస్ నేడు : కర్నూలు జిల్లా ఆలూరు తాలూకు మనే కుర్తి గ్రామంలో మన అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు భక్త కనకదాసు విగ్రహాన్ని ధ్వంసం చేశారు మాదాసి మదారి కురువ సంగం నాయకులు మాట్లాడుతూ మన కుల ఆరోగ్య దైవం భక్త కనకదాసు విగ్రహాన్ని ధ్వంసం చేయడం చాలా బాధాకరం ఎంతటి వాళ్ళయినా తక్షణమే గుర్తించి వాళ్ళని అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం విగ్రహాల్ని ధ్వంసం చేయడం పిరికితనం దీన్ని పోలీసు వారు తక్షణమే సీరియస్ గా తీసుకొని విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని త్వరగా అరెస్ట్ చేయాలని అడ్వకేట్ తాయన్న. వైయస్సార్సీపి లీగల్ అడ్విసర్ నాగరాజు.పి రఘురాం పెద్దకడబూరు వైఎస్ఆర్సిపి మాజీ ఎంపీపీ. తెలుగు లక్షర్ నల్లారెడ్డి వై ఎండి హళ్లి కే రంగస్వామి మాదాసి మదారి కురువ వైఎస్ఆర్సిపి మరియు మాదాసి మాదారి కురువ కుల సంఘం నాయకులు డిమాండ్ చేశారు.


