మిధానిలో ట్రేడ్ అప్రెంటిస్ లు
1 min readపల్లెవెలుగువెబ్ : హైదరాబాద్ కంచన్‌భాగ్‌లోని ప్రభుత్వరంగ సంస్థ-మిశ్రధాతు నిగమ్ లిమిటెడ్.. వివిధ ట్రేడుల్లో ఏడాది అప్రెంటిస్‌షిప్ శిక్షణకు దరఖాస్తులు కోరుతోంది.
ట్రేడులు: ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, మెషినిస్ట్, టర్నర్, డీజిల్ మెకానిక్, ఏసీ మెకానిక్, వెల్డర్
అర్హత: ఎస్‌ఎస్‌సీ, ఐటీఐలో పొందిన మార్కులు, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు.
అప్రెంటిస్‌షిప్ తేదీ: నవంబరు 14
స్థలం: ప్రభుత్వ ఐటీఐ, మల్లేపల్లి, హైదరాబాద్.
వెబ్‌సైట్: http://www.midhani-india.in/