NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కర్నూల్ ఎంపీని కలిసిన టిడిపి సీనియర్​ నాయకులు

1 min read

న్యూస్ నేడు హొళగుంద  : కర్నూల్ ఎంపీ బస్తిపాటీ నాగరాజ్ ని కలవడం జరిగింది  ఆలూరు తాలూకా తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ వీరభద్ర గౌడ్  ఆదేశాల మేరకు బస్తిపాటీ నాగరాజుని మర్యాదపూర్వకంగా కలిసిన తెలుగుదేశం పార్టీ  సీనియర్ నాయకులు కె జాకీర్ ,మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ షాలిసాబ్ దర్గన్న, షాకీర్ ఖాన్  హోళగుంద మండల సమస్యలు ముఖ్యంగా హోలగుంద టు దానాపూర్ రోడ్డు గురించి 2019 లో సీసీ రోడ్లు డ్రైనేజ్ పనులు చేసిన పెండింగ్ బిల్లుల గురించి వివరించడం జరిగింది. ఎంపీ బస్తి పాటి నాగరాజు  అనుకూలంగా స్పందించి ఆలూరు ఇంచార్జ్ వీరభద్ర గౌడ్  మన దృష్టికి తీసుకువచ్చారు ఈ సమస్యను త్వరగా పరిష్కారం చేస్తామని చెప్పడం జరిగింది.

About Author