విశ్వహిందూ పరిషత్ నిరసన
1 min read
కౌతాళం న్యూస్ నేడు: మండల పరిధిలో ఉరుకుంద ఈరన్న ఎంతో ప్రసిద్ధిగాంచిన స్వామి శ్రావణమాసం ఉత్సవాల సమన్వయ సమావేశానికి అన్య మతస్తులను ఆహ్వానించారని భక్తుల మనో భావాలను గురించి దేవలయ అభివృద్ధికి తోడ్పాడాలని విశ్వహిందూ ఈ కార్యక్రమంలో రాష్ట్ర బజరంగ్దళ్ సహ సంయోజక్ కసాపురం రవి, జిల్లా ఉపాధ్యక్షులు నెట్టికంటి భీమిరెడ్డి, తలారి ఆంజనేయులు,జిల్లా కార్యదర్శి జి హనుమంత రెడ్డి, జిల్లా ప్రచార ప్రసార ప్రముఖ్ కసిరెడ్డి ఉపేంద్ర రెడ్డి, జిల్లా సహకార దర్శి శ్రీరంగ, జిల్లా ధర్మ ప్రసార్ సీతారాములు, ఏవం మఠ మందిర్ అర్చక పురోహిత భరత్ కుబేర్, గో రక్షక్ శ్రీరాములు, సంఘటన కార్యదర్శి ఆకుల భీమేష్, మారుతి మోహన్, మంత్రాలయం ప్రకండ కార్యదర్శి జగదీష్, తదితర హిందూ కార్యకర్తలు పాల్గొన్నారు..సంఘ వర్గాలు భారీ నిరసన తెలిపారు.. సమన్వయ సమావేశానికి జగద్గురు ఖాదర్ లింగస్వామి పీఠాధిపతి పాల్గొనడం పట్ల విశ్వహిందూ సంఘం నాయకులు హిందూ సమాజం మనోభావాలు దెబ్బ తిన్నాయని అగ్రం వ్యక్తం చేయడం పట్ల దేవాలయ అధికారులు అర్చకులు ఆలయ డిప్యూటీ కమిషనర్ వాణి కి విశ్వహిందూ పరిషత్ నాయకులు వినతి పత్రం ఇవ్వడం జరిగింది .మంగళవారం రోజున విశ్వ విందు పరిషత్ సంఘం కి స్పందించారు. ఎవరైతే పీఠాధిపతిని పిలిపించారూ.అనేది వారిని విచారణ చేసి,వారి మీద చట్ట పరమైన యాక్షన్ తీసుకుని, పరిపూర్ణానంగా క్షుణ్ణంగా నివేదికను ఉన్నత అధికారులకు సమర్పిస్తామన్నారు. దేవాలయంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని 15 కోట్లతో ప్రతిపాదనలను పంపామని, త్వరలోనే మరింత దేవాలయ అభివృద్ధికి చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది.. ఈ సమావేశంలో ఆలయ అధికారులు సూపర్డెంట్, మల్లికార్జున, వెంకటేష్, ప్రధాన అర్చకులు ఈరప్ప స్వామి, ఉప ప్రధాన మహాదేవ స్వామి, ముఖ్య అర్చకులు ఈరన్న మల్లయ్య నాగరాజు పాల్గొన్నారు.



