‘బాక్సింగ్ ’ విజేతకు అభినందన
1 min read

నారాయణ స్కూల్ ఏజీఎం రమేష్ కుమార్
కర్నూలు, న్యూస్ నేడు :క్రీడలతో మానసిక ఉల్లాసం.. శారీరక దృఢత్వంతోపాటు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని, విద్యార్థి దశ నుంచే క్రీడల్లో రాణించాలని ఎల్కూర్ బంగ్లా నారాయణ స్కూల్ ఏజీఎం రమేష్ కుమార్ సూచించారు. బుధవారం తమ బ్రాంచ్లో చదువుతున్న డి. రోహిత్ బాక్సింగ్ 60 కేజీ విభాగంలో బంగారు పతకం సాధించాడు. దీంతో విద్యార్థికి పాఠశాలలో సర్టిఫికేట్, మెమోంటోఅందజేసి.. అభినందించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శాంతమ్మ మాట్లాడుతూ చదువుతోపాటు క్రీడల్లో రాణిస్తున్నారని మా నారాయణ హాస్టల్ విద్యార్థులు క్రీడల్లో పాల్గొని పథకాలు సాధిస్తున్నారని తెలియజేయడం జరిగింది డీన్ సురేష్ పి ఈ టి రాము బాక్సింగ్ శిక్షణ ఇచ్చిన మాస్టర్లు తల్లిదండ్రులు పాల్గొన్నారు


