వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: కర్నూలు మాజీ ఎమ్మెల్యే, ప్యాక్ మెంబర్, రాష్ట్ర మైనారిటీ నాయకులు హాఫిజ్ ఖాన్ పార్టీ ఆదేశాల మేరకు కర్నూలు జిల్లా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశ కార్యక్రమం లో పాల్గొన్నారు.ఈ కార్యక్రమం లో పార్టీ పెద్దలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ,గంగుల ప్రభాకర్ రెడ్డి ,పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి , మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగి రెడ్డి ,ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షి ,మేయర్ రామయ్యా ,ఎమ్మెల్సీ,జిల్లా మాజీ ఎమ్మెల్యేలు, వైస్సార్సీపీ పార్టీ ముఖ్యనాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

