PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆర్ఆర్ఆర్ పై చిరంజీవి ప్ర‌శంస‌ల జ‌ల్లు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఆర్ఆర్ఆర్ సినిమా పై మెగాస్టార్ చిరంజీవి ప్ర‌శంస‌లు కురిపించారు. ఈ చిత్రం ఓ మాస్టర్ పీస్ అని అన్నారు మెగాస్టార్ చిరంజీవి. కుటుంబ సభ్యులతో కలిసి ఏఎమ్‌బి సినిమాస్‌‌లో ఈ చిత్రాన్ని చూసిన చిరంజీవి.. ట్విట్టర్ వేదికగా ‘ఆర్ఆర్ఆర్’పై ప్రశంసల వర్షం కురిపించారు. ముఖ్యంగా చరణ్, తారక్‌ల నటనకు జనం నీరాజనాలు పడుతుంటే.. ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. సెలబ్రిటీలందరూ ఈ చిత్రాన్ని చూసి.. అద్భుతం అంటూ ట్వీట్స్ చేస్తున్నారు. ఈ సినిమాని చూసిన మెగాస్టార్ చిరంజీవి కూడా సినిమా ‘మాస్టర్ పీస్’ అంటూ ట్వీట్ చేశారు.

                                      

About Author