NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఏలూరు D5 సెక్షన్ పరిధిలో విద్యుత్ కు అంతరాయం

1 min read

34/11 కె.వి సుంకర వారి తోట సబ్స్టేషన్ లో మరమ్మత్తులు

ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు విద్యుత్ నిలుపుదల

వినియోగదారులు సహకరించాలని మనవి

కె.ఎం అంబేద్కర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆపరేషన్

ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్​ నేడు : ఏలూరు మండలం,ఏలూరు D5 సెక్షన్ పరిధి లో ఉన్న 33/11KV సుంకరివారితోట సబ్ స్టేషన్ లో మరమ్మత్తు మరియు నిర్వహణ ఉన్నందున ఆ పరిధిలో గల మాడేపల్లిరోడ్, సుంకరివారి తోట, ప్రేమలయం,గాయత్రి నగర్,వెంకటాపురం ఎంపీ రోడ్,జాలిపూడి, లింగరావుగూడెం, కాట్లంపాడు, శ్రీపర్రు, మనూరు, పురం మరియు కలకుర్రు గాను ది. 19-07-2025 (శనివారం) నాడు ఉదయం 8.00 గం.ల నుండి 10.00 గం.ల వరకు పైన పేర్కొన్న పరిసర ప్రాంతాలకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడునని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆపరేషన్ ,ఏలూరు  కె.యం అంబేద్కర్ తెలిపారు. కావున వినియోగదారులు గమనించి సహకరించవలసినదిగా కోరారు.

About Author