NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

టైక్వాండో విజేతలకు అభినందన

1 min read

ప్రిన్సిపాల్ జోసెఫ్ డేవిడ్

కర్నూలు, న్యూస్​ నేడు:  గురువారం ఉదయం టైక్వాండో పోటీల్లో పాల్గొన్న విద్యార్థులు జిల్లా స్థాయి టైక్వాండో పోటీలలో పాల్గొని పథకాలు సాధించారు ఆ సందర్భంగా పాఠశాలలో సన్మానం సభ ఏర్పాటు చేసి మెడల్ సర్టిఫికెట్లు అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎడిఫై స్కూల్ ప్రిన్సిపాల్ జోసెఫ్ డేవిడ్ మాట్లాడుతూ కె ఆత్య వెయిట్ 41 kG AG 12 బ్రాంచ్ మెడల్ వై కార్తిక వెయిట్ AG 11 వెయిట్ 33 KG బ్రాంచ్ మెడల్ సి రిత్తన్యAG 11 వెయిట్ వెయిట్ 35 KG  బ్రాంచ్ మెడల్  కే తార అనన్య AG 8 వెయిట్ 30 KG సిల్వర్ మెడల్ ఎన్ జశ్విత AG 11వెయిట్ 30 KG బ్రాస్ మెడల్ ఈనెల 13 తారీకు డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ అవుట్డోర్ స్టేడియం నిర్వహించిన  చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని తెలియజేయడం జరిగింది విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొనడం జరిగింది.

About Author