NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

బీసీ ల హక్కుల సాధన కోసం ఢిల్లీకి తరలి వెళ్లిన నాయకులు

1 min read

ప్యాపిలి , న్యూస్​ నేడు: జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు ఉమ్మడి కర్నూలు జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ వై. నాగేశ్వరరావు  ఆధ్వర్యంలో బీసీ ల హక్కుల సాధన కోసం ఢిల్లీలో జంతర్ మంతర్  వద్ద 18,19,తేది లలో జరుగు ధర్నా కార్యక్రమానికి బీసీ ల హక్కుల సాధన కోసం శనివారం తరలి వెళ్లిన ప్యాపిలి మండల బీసీ నాయకులు గొల్ల రామ్మోహన్ యాదవ్, సుంకరి నాగేశ్వరరావు యాదవ్, దామోదర్ నాయుడు, మధు శేఖర్ తదితరులు ఢీల్లీ కు వెళ్ళుటకు డోన్ కు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీల హక్కుల సాధన కోసం నిరంతరం కృషి చేసి హక్కులు సాధించుకొని వెన్ను తిరుగుతామని వారు యద్దేవా చేశారు.

About Author