ఎన్టీఆర్ పించన్లు పంపిణీ కార్యక్రమం
1 min read

ఆలూరు న్యూస్ నేడు : ఆంధ్రరాష్ట్ర ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు చేపట్టిన పేద ప్రజల ఎన్టీఆర్ పించన్లు పంపిణీ కార్యక్రమం లో జరిగింది . ముఖ్య అతిథులుగాఆలూరు నియోజక వర్గం టిడిపి ఇన్చార్జ్ వీరభద్ర గౌడ్ ఎంపీడీఓ , సెక్రెటరీ సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు. ఆలూరు పట్టణం నందుప్రభుత్వ హాస్పిటల్ వెనక 4వ సచివాలయం పరిధిలో 7.00 గంటలకు హాజరవుతున్నారు. అలాగే 9.00 గంటలకు ఆలూరు పార్టీ ఆఫీసు నందు ప్రెస్ మీటింగ్ క్లస్టర్,యూనిట్ ఇన్చార్జిలు సభ్యులు బూత్ కన్వీనర్లు తప్పకుండా ఎన్టీఆర్ భరోసా పింఛన్ కార్యక్రమం మై టిడిపి యాప్ లో ఎంటర్ చెయ్యాలి కావున ప్రతి ఒక్క టిడిపి నాయకుడు ఎంటర్ విజయవంతమైనది. ఈ కార్యక్రమానికి ఆలూరు నియోజకవర్గం టిడిపి సీనియర్ నాయకులు, మండల కన్వీనర్ కార్యకర్తలు,మరియు బిజెపి,టిడిపి,జనసేన నాయకులు,సర్పంచులు వార్డు నంబర్లు బూత్, మండల, కన్వీనర్లు క్లౕచర్ నంబరలు మాజీ ఎంపిటిసి,మాజీ జెడ్పిటిసి, టిడిపి, నాయకులు,కార్యకర్తలు, టి ఎన్ ఎస్ ఎఫ్, బివిజీ టీమ్ ఆరు మండలాల కూటమి నాయకులు, రైతు సంఘాల నాయకులు, కార్యక్రమం ప్రజలు కార్యకర్తలు పాల్గొన్నారు.


